Image Source: Paayal Rajput/Instagram

పాయల్ రాజ్‌పుత్ RX 100తో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే.

అందాలను అవలీలగా ఆరబెట్టే పాయల్ దక్షిణాదిలో బిజీగా మారిపోయింది.

‘ఆహా’లో ‘3 రోజెస్’ వెబ్ సీరిస్‌తో ఇటీవల బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది.

పాయల్ ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.

తెలుగులో ‘కిరాతక’, ‘మాయా పేటిక’ సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా ఆమె నటించిన ‘తీస్ మార్ ఖాన్’ సినిమా టీజర్ విడుదలైంది.

ఈ చిత్రంలో పాయల్ ఆదితో రొమాన్స్ చేస్తూ కనిపించింది.

‘తీస్ మార్ ఖాన్’లోని ఓ పాట షూటింగ్‌ను పాయల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

పాయల్ పోస్ట్ చేసిన ఆ వీడియో ఇదే..

‘తీస్ మార్ ఖాన్’ టీజర్‌కు మంచి రెస్పాన్సే వస్తోంది.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఏ సినిమా హిట్టైనా.. పాయల్ దశ మారిపోతుంది.

Images and Videos Credit: Paayal Rajput/Instagram