Image Source: Varshini/Instagram

హీరోయిన్‌‌ అవుదామని వచ్చి.. యాంకర్‌గా మారింది వర్షిణి.

కానీ, యాంకర్‌గా కూడా ఆమెకు లక్ కలిసి రాలేదు.

అప్పుడప్పుడు సినిమాల్లో నటించినా తగిన గుర్తింపు రావడం లేదు.

ప్రస్తుతం వర్షిణి చేతిలో ఏ షోలు లేవు.

అయితే, వర్షిణి సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటుంది.

అప్పుడప్పుడు రీల్స్, షార్ట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.

వర్షిణి ఇటీవల ఆదిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.

వర్షిణీ తాజాగా వర్షాన్ని ఆస్వాదిస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.

లంగా వోణిలో వర్షిణి అందాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవడంలేదని ఫ్యాన్స్ అంటున్నారు.

Images & Videos Credit: Varshini/Instagram