పొట్టి ఫ్రాక్‌లో సెగలు రేపుతున్న శ్రీముఖి శ్రీముఖి హీరోయిన్ కానప్పటికీ ఆ రేంజ్ అభిమానులు ఉన్నారు ఆమెకి. అందంలో స్టార్ హీరోయిన్ కి తీసిపోదు. బుల్లితెరపై అందాల బొమ్మ శ్రీముఖి. పొట్టి ఫ్రాక్‌లో సెక్సీగా ఫోటోలను అప్లోడ్ చేసింది. వెండి జిలుగుల డ్రెస్లో మరింత అందంగా మెరిసిపోతోంది. ఇప్పుడు బుల్లితెరపై చాలా బిజీయెస్ట్ యాంకర్లలో ఈమె ఒకరు. సినిమాలో హీరోయిన్ అవుదామని వచ్చి స్టార్ యాంకర్‌గా సెటిలైంది. (All Images credit: Sreemukhi/Instagram)