హైదరాబాద్ లో బోనాల షెడ్యూల్ ఇదే జూన్ 30న గోల్కొండ బోనాలతో ఆషాడ బోనాలు ప్రారంభం జులై 17న మహంకాళి అమ్మవారి బోనాలు జులై 18న రంగం, భవిష్యవాణి జులై 24న ఓల్డ్ సిటీ బోనాలు జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు జులై 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ముగింపు అమ్మవారి ఊరేగింపుకోసం ప్రత్యేక అంబారీలు, సుమారు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ లు, ప్రత్యేక స్జేజ్ లు ఏర్పాటు రెండేళ్ల తర్వాత ఘనంగా ఏర్పాట్లు, పటిష్ట బందోబస్తు మధ్య బోనాల జాతర Images Credit: Pinterest