శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జూన్ 17 శుక్రవారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  : తదియ  శుక్రవారం ఉదయం 10.24 వరకు తదుపరి చవితి

నక్షత్రం:  ఉత్తరాషాడ మధ్యాహ్నం 2.32  వరకు తదుపరి శ్రవణం

వర్జ్యం : సాయంత్రం 6.17 నుంచి 7.47 వరకు 

దుర్ముహూర్తం : ఉదయం 8.05 నుంచి 8.58 వరకు తిరిగి మధ్యాహ్నం 12.27 నుంచి 1.19

అమృతఘడియలు  : ఉదయం 8.32 నుంచి 10.02 వరకు తిరిగి రాత్రి తెల్లవారుజామున 3.17 నుంచి 4.47 వరకు

సూర్యోదయం: 05:29

సూర్యాస్తమయం : 06:31

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుంటారు.