స్టార్ యాంకర్, నటి శ్రీముఖి సరదాగా స్విమ్మింగ్ ఫూల్‌లో చిల్ అయ్యారు. శ్రీముఖి వెంట ఆమె స్నేహితురాలు, స్టయిలిస్ట్ కీర్తన కూడా ఉన్నారు. స్విమ్మింగ్ ఫూల్‌లో శ్రీముఖి సరదాలు శ్రీముఖి మాట్లాడుతున్నది ఎవరితోనో తెలుసా? కీర్తనతో శ్రీముఖి కళ్ళు చూశారా? ఎంత అందంగా ఉన్నాయో!? ఈత కొట్టి కొట్టి అలసి సొలసి నిద్రపోయినట్టు లేదూ ఈ ఫోటో చూస్తుంటే? బ్లాక్ డ్రస్ లో శ్రీముఖి శ్రీముఖి తలలో ఒక చిన్న పువ్వు ఉంది చూశారా? శ్రీముఖి చిరునవ్వులు ఇదండీ శ్రీముఖి స్విమ్మింగ్ పూల్ కహానీ