క్యూట్, స్వీట్, బ్యూటీ హమీదా చాలా నాటీ! ‘బిగ్ బాస్’లో రెండోసారి ఎంట్రీ ఇచ్చినా లక్ కలిసి రాలేదు. ‘బిగ్ బాస్’ సీజన్-5లో శ్రీరామ చంద్రతో కెమిస్ట్రీ వర్కవుటైంది. కానీ, ఆడియన్స్ ఎందుకో ఆమెను త్వరగానే పంపేశారు. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఎక్కువ రోజులే ఉంది. ‘బిగ్ బాస్’ ఓటీటీలో కూడా మళ్లీ ఆడియన్స్ హమీదాకు హ్యాండిచ్చారు. అందం ఉన్నా ఈ అమ్మడికి సినిమాల్లో అవకాశాలు చిక్కడం లేదు. టాలీవుడ్‌లో అవకాశాల కోసం హమీదా హాట్ డోస్ పెంచేసింది. తాజాగా హమీదా చీర కట్టుకుని బీచ్‌లో అందాలు ఆరబోసింది. Images and Videos Credit: Hamida/Instagram