abp live

పవన్ ఇద్దరు కుమార్తెలు ఎంత ముచ్చటగా ఉన్నారో చూశారా!

Published by: RAMA
కుమార్తెలతో పవన్ కళ్యాణ్
abp live

కుమార్తెలతో పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇచ్చారు.

కుమార్తెలతో పవన్ కళ్యాణ్
abp live

కుమార్తెలతో పవన్ కళ్యాణ్

తిరుమలలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటూ కుమార్తెలు ఆద్య, అంజన కూడా ఉన్నారు

కుమార్తెలతో పవన్ కళ్యాణ్
abp live

కుమార్తెలతో పవన్ కళ్యాణ్

రేణుదేశాయ్ కుమార్తె ఆద్య ఒకరు.. లెజినోవా కుమార్తె పొలెనా అంజన ఒకరు.. తండ్రితో పాటూ శ్రీవారి దర్శనానికి వెళ్లారు ఇద్దరమ్మాయిలు

abp live

కుమార్తెలతో పవన్ కళ్యాణ్

పవన్ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇచ్చారు..ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పై సంతకాలు చేశారు

abp live

కుమార్తెలతో పవన్ కళ్యాణ్

ఈ ఫొటోస్ జనసేనపార్టీ ఎక్స్ లో పోస్ట్ చేశారు అభిమానులు.. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

abp live

కుమార్తెలతో పవన్ కళ్యాణ్

తండ్రిలానే హైట్ గా ఇద్దరమ్మాయిలు చూడ్డానికి ముచ్చటగా ఉన్నారంటున్నారు నెటిజన్లు

abp live

కుమార్తెలతో పవన్ కళ్యాణ్

డిక్లరేషన్ తర్వాత కుమార్తెలు ఆద్య కొణిదెల, పొలెనా అంజని కొణిదెలతో కలసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు పవన్

abp live

కుమార్తెలతో పవన్ కళ్యాణ్

పవన్ కుమార్తెలను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు...