జుట్టుకి హీట్, కర్ల్స్ సాధనాలు ఉపయోగించకపోవడమే మంచిది.

కానీ కొన్నిసార్లు కచ్చితంగా హెయిర్​ని సెట్​ చేసుకోవాల్సిన మూమెంట్ వస్తుంది.

అప్పుడు కర్ల్స్ చేయాల్సి వస్తే మీరు ఈ టిప్స్​ని ఫాలో అవ్వండి.

కర్ల్స్ చేసే ముందు కచ్చితంగా హీట్ ప్రోటెక్షన్​ని ఉపయోగించండి.

కర్ల్స్ చేయకముందే మీకు కావాల్సిన విధంగా జుట్టును విభజించండి.

మీరు హెయిర్​ను చిన్నగా తీసుకుని టైట్ కర్ల్స్ చేయండి.

కర్ల్స్ చేస్తున్నప్పుడు మీ ముఖానికి దూరంగా ఉంచండి. లేదంటే కాలిపోతుంది.

కర్ల్స్ చేసిన తర్వాత వాటి హీట్ తగ్గేవరకు వేచి చూసి అప్పుడు సెట్ చేసుకోండి. (Images Source: Unsplash)