Image Source: pexels.com

మనం చేయగలిగే వ్యాయామాల్లో అత్యంత సులువైనది వాకింగ్.

Image Source: pexels.com

ఓపిక ఉన్నంత దూరం నడిస్తే మీ ఆయుష్షు పెరుగుతుందట.

Image Source: pexels.com

6000 అడుగులు ప్రతిరోజు నడిస్తే ఆయుష్షు పెరుగుతుంది.

Image Source: pexels.com

50 వేల మంది పైన జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడి.

Image Source: pexels.com

నడకతో పాటు వారానికి కనీసం రెండు రోజులపాటు బరువులు ఎత్తే వ్యాయామం చేయాలి.

Image Source: pexels.com

రోజుకు 6000 నుంచి 9000 అడుగులు నడిస్తే గుండెకు మంచిది.

Image Source: pexels.com

నడివయసులో ఉన్న వ్యక్తి కనీసం రోజుకు 7వేల అడుగులు నడవాలి.

Image Source: pexels.com

పదివేల అడుగులు నడిచే వ్యక్తి నిత్య యవ్వనంగా ఉంటాడు.

Image Source: pexels.com

వాకింగ్ చేస్తే షుగర్ అదుపులో ఉంటుంది.