Image Source: pexels.com

రాత్రి పడుకునే ముందు మాసాల ఆధారిత సాస్ లకు దూరంగా ఉండండి.

Image Source: pexels.com

గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్ , అజీర్ణానికి కారణం అవుతుంది.

Image Source: pexels.com

టమోటా సూప్ లో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. గుండెలో మంటను రెకెత్తిస్తాయి.

Image Source: pexels.com

చాక్లెట్స్ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

Image Source: pexels.com

పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగకూడదు. బాత్రూం కోసం మధ్యలో లేవాల్సి వస్తుంది.

Image Source: pexels.com

చాప్స్,బర్గర్స్, అధిక ప్రొటీన్ మాంసం రాత్రిపూట తినకూడదు. జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది.

Image Source: pexels.com

పులియబెట్టిన డిప్పింగ్ సాస్, మిసో సూప్స్, టోఫులకు దూరంగా ఉండాలి.

Image Source: pexels.com

స్మూతీస్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగుతే నిద్రకు ఆటంకం కలుగుతుంది.

Image Source: pexels.com

కాలీఫ్లవర్, క్యాబేజీ, మొలకలు, కాలే, ఇతర బ్రాసికాస్ రాత్రి సమయంలో తినకూడదు.

Image Source: pexels.com

పెప్పరోని, హామ్, ఇతర కోల్డ్ కట్‌లు, సాసేజ్‌లు నిద్రకు భంగం కలిగిస్తాయి.