Image Source: pexels.com

ఆహారంలో అధిక మొత్తంలో వంటనూనె వాడుతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం తప్పదు.

Image Source: pexels.com

వంటలో నూనె వాడకంలో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Image Source: pexels.com

మీ రోజువారీ వంటకంలో 20నుంచి 25శాతం కేలరీలు మాత్రమే తీసుకోవాలి.

Image Source: pexels.com

నూనె, నెయ్యి, వెన్న నిర్ణిత పరిమాణంలోనే కొనండి.

Image Source: pexels.com

నూనె ఎంత తక్కువ వాడితే ఆరోగ్యానికి అంత మంచిది. 2టేబుల్ స్పూన్స్ మాత్రమే వాడండి.

Image Source: pexels.com

నేరుగా సీసాతో నూనె పోయకుండా ఒక చిన్న చెంచాను ఉపయోగించండి.

Image Source: pexels.com

వేయించిన ఆహారాన్ని తక్కువగా తీసుకోండి.

Image Source: pexels.com

బదులుగా ఉడికించిన, కాల్చిన ఆహారాన్ని తీసుకోండి.

Image Source: pexels.com

ఆరోగ్యంతోపాటు సంతోషకరమైన కుటుంబం కోసం నూనెను తగ్గించండి.