Image Source: pexels.com

చెడు జీవనశైలితో ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.

Image Source: pexels.com

మీరు కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే ఈ యోగసనాలు వేయండి.

Image Source: pexels.com

సర్వంగాసనం వేస్తే జీవక్రియను నియంత్రించడంతోపాటు థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

Image Source: pexels.com

హలాసానా ఆసనం పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది.

Image Source: pexels.com

మత్స్యాసనం హైపోథైరాయిడిజంతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

విపరిత కర్ణి ఆసనం థైరాయిడ్ అవయవాలకు రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

శిరశాసనం అలసటను తగ్గిస్తుంది. థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

ధనురాసనం థైరాయిడ్ గ్రంథులకు శక్తిని అందిస్తుంది.