Image Source: Image Credits: Pexels

స్మోకింగ్‌ మానేయాలి అనుకునేవాళ్లు.. ఇలా చేస్తే కచ్చితంగా మానేస్తారు.

Image Source: Image Credits: Pexels

స్మోకింగ్‌ మానేస్తున్నట్లు మీ ఫ్రెండ్స్‌కి చెప్పాలి.

Image Source: Image Credits: Pexels

సిగరెట్‌ ఎందుకు మానేయాలో కారణాలు రాసుకోవాలి.

Image Source: Image Credits : Pexele

ఏ టైంలో ఎక్కువగా స్మోక్‌ చేస్తారో కరెక్టుగా అదే టైంలో బిజీగా ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి.

Image Source: Image credits: Pexele

సిగరెట్‌కి ప్రత్యామ్నాయంగా ఏం వాడొచ్చో ఆలోచించాలి.

Image Source: Image Credits: Pexele

స్మోకింగ్‌ మానేసేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలు, పరిణామాలు గుర్తుచేసుకోవాలి.

Image Source: Image Credits: Pexele

క్రేవింగ్స్‌ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేందుకు ఆల్టర్నేటివ్‌ చూసుకోవాలి.

Image Source: Image Credits: Pexels

స్మోకింగ్‌ మానేస్తే హార్ట్‌ఎటాక్స్‌ రావు. 50 శాతం హార్ట్‌ఎటాక్‌ రిస్క్‌ తగ్గుతుంది.

Image Source: Image Credits: Pexels

లంగ్స్‌ పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది.

Image Source: Image Credits: Pexels

ఎప్పుడైనా సిగరెట్‌ తాగాలి అని అనిపించిన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్‌ చేసుకోవాలో ప్లాన్‌ చేసుకోవాలి. (Image Credits: Pexels)