చలికాలంలో ఎండలో నిలుచుకోవడం చాలా మంచిది. సూర్యకాంతి శరీరానికి విటమిన్-D అందిస్తుంది.

చలికాలంలో శరీరానికి తప్పకుండా విటమిన్-డి అందాలి. ఎందుకంటే..

ఎముకలు, పళ్లను బలంగా ఉంచేందుకు, రోగా నిరోధక శక్తి పెంచేందుకు విటమిన్-డి అవసరం.

శీతాకాలంలో విటమిన్-డి లోపంతో బాధపడేవారు ఈ టిప్స్ ని పాటించండి.

ఉదయాన్నే కొన్నినిమిషాలు సూర్యకాంతిలో నిలబడితే శరీరానికి ‘విటమిన్-డి’ అందుతుంది.

పుట్టగొడుగుల్లో విటమిన్-డి ఎక్కువ. కాబట్టి, చలికాలంలో తప్పకుండా తీసుకోండి.

పాలల్లో ఉండే కాల్షియం సూర్యకాంతిని గ్రహించడంలో సహాయపడుతుంది. శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది.

సార్దిన్ చేపలో కాల్షియం అధికంగా ఉంటుంది. చలికాలంలో ఈ చేపను తినడం వల్ల కూడా విటమిన్ -డి లోపాన్ని తగ్గించవచ్చు.

Image Credit: Pixels