మన ఆరోగ్యం, ఆయుష్షు.. మనం తినే ఆహారం, అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. పోషకాలు కావాలంటే.. కేవలం మాంసాహారమే తినక్కర్లేదు. శాకాహారంతో కూడా శరీరంలో పోషకాలను పెంచుకోవచ్చు. సోయాతో తయారు చేసిన తోఫు, టేంపే శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయి. అన్నంకు బదులుగా చాలామంది తీసుకునే క్వినోవా, ఫైబర్, ఐరన్‌ను కూడా కలిగి ఉంటుంది. గుమ్మడి గింజల్లో కూడా బోలెడన్ని ప్రోటీన్లు ఉంటాయి. జీర్ణశక్తి , గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి ఇవి సహాయపడతాయి. రైస్ బీన్స్ కాంబినేషన్ తో శరీరానికి తగినన్ని పోషకాలను అందించవచ్చు. గుడ్డులోనూ ప్రోటీన్స్ ఎక్కువే. గుడ్డులోని అమినో యాసిడ్ వల్ల శరీరానికి బోలెడన్ని పోషకాలు అందుతాయి. Images Credit: Pixels, Pixabay