ఫైబర్ అధికంగా ఉండే ఈ ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరం ఫైబర్ ఉన్న ఆహారం తింటే మలబద్దకాన్ని నివారించి జీర్ణ సమస్యలు దూరం చేస్తుంది ఫైబర్ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది యాపిల్‌ను తొక్కతో సహా తినడం వల్ల లభించే అధిక ఫైబర్ రక్తంలో కొవ్వును తగ్గిస్తుంది. బేరి పండు తింటే పేగుల పనితీరు మెరుగుపడుతుంది. ఇది మలబద్దకాన్ని నియంత్రిస్తుంది. అరటి నుంచి మీకు పొటాషియం, అధిక ఫైబర్ లభిస్తుంది. డార్క్ చాక్లెట్‌లో మినరల్స్, ఫైబర్ అధికం. మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. పప్పు ధాన్యాలలో ఉండే ఫైబర్ నీటిని గ్రహించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. Image Credit: Unsplash