పెదాలు మరింత మృదువుగా మారాలంటే? ఈ టిప్స్ పాటించండి!

పెదాలు ఎంత అందంగా ఉంటే ముఖం అంత కళగా ఉంటుంది.

కొన్ని టిప్స్ పాటించడం వల్ల పెదాలు గులాబీ రంగులో అందంగా కనిపిస్తాయి.

కొబ్బరి నూనె, తేనెలో చెక్కెర కలిపి పెదాలకు రాస్తే మృదువుగా, అందంగా కనిపిస్తాయి.

ఎక్కువ సేపు లిప్ స్టిక్ పెట్టుకుంటే నల్లగా మారుతాయి.

బయటి నుంచి రాగానే బాదం ఆయిల్ తో లిప్ స్టిక్ ను రిమూవ్ చేస్తే మృదువుగా ఉంటాయి.

రోజ్ వాటర్ ను రోజూ పెదాలకు పూయడం వల్ల చక్కటి రంగును పొందుతాయి.

పెదాలు పగిలితే తేనెను కాస్త వేడి చేసి రాస్తే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

స్ట్రాబెర్రీ, మీగడ పేస్ట్ ను పడుకునే ముందు పెదాలకు రాస్తే మృదువుగా మారుతాయి.

Photos Credit: Pixabay/pexels.com