Image Source: YRF

సల్మాన్ నటించిన ‘టైగర్ 3’ సినిమా ఈ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image Source: YRF

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా విడుదల కానుంది.

Image Source: YRF

ఈ సిరీస్‌లో ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు వచ్చాయి.

Image Source: YRF

సల్మాన్ ఖాన్ ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ ఈ సిరీస్‌లోనే విడుదల అయ్యాయి.

Image Source: YRF

2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల ‘వార్’ కూడా ఈ యూనివర్స్‌లోదే.

Image Source: YRF

ఈ సంవత్సరం వచ్చిన షారుక్ ఖాన్ ‘పఠాన్’ కూడా ఈ యూనివర్స్‌లో భాగమే.

Image Source: YRF

‘పఠాన్’ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: YRF

ఇప్పుడు ‘టైగర్ 3’ కూడా ఈ మార్కును అందుకోనుందని మార్కెట్ నిపుణుల అంచనా.

Image Source: YRF

‘టైగర్ 3’లో ఇమ్రాన్ హష్మి మొదటిసారి విలన్‌గా నటించనున్నాడు.

Image Source: YRF

ఈ సినిమాలో షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.