కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి!

భోజనంలో 50% కూరగాయలు, పప్పులు, రోటీలు ఉండేలా చూసుకోవాలి.

పెరుగు లాంటి పులియబెట్టిన పదార్థాల్లోని గట్ మైక్రోబయోమ్ లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

గోరువెచ్చని నీరులో నిమ్మరసం కలిపి తాగితే జీర్ణశక్తి పెరగడంతో పాటు లివర్ శుద్ధి జరుగుతుంది.

ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల కాలేయ సంబంధ సమస్యలు దూరం అవుతాయి.

కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేసే ఫ్రై ఫుడ్స్ తీసుకోకూడదు.

వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తాగితే కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

కొత్తిమీర ఆకులు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

All Photos Credit: pixabay.com