తీపి పదార్థాలకు బదులుగా ఎక్కువ ప్రొటీన్ కలిగిన ఆహారం తీసుకోవాలి.

ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండేలా జాగ్రత్త పడాలి.

షుగర్ క్రేవింగ్స్ మొదలు కాగానే గ్లాస్ నీళ్లు తాగితే క్రేవింగ్స్ కి అడ్డుకట్ట వేయొచ్చు.

ఒత్తిడి షుగర్ మీద మనసు మల్లెలా చేస్తుంది. కనుక ఒత్తిడిని జయించడం అవసరం.

ఆరోగ్యవంతమైన కొవ్వులు కూడా షుగర్ క్రేవింగ్స్ ను తగ్గిస్తాయి.

ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లతో కూడా షుగర్ క్రేవింగ్స్ ను తగ్గించుకోవచ్చు.

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరంలో డోపమైన్ ఉత్పత్తి పెరిగి షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి.

వీలైనంత వరకు షుగరీ పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఉపవాసాలు, భోజనం మానెయ్యడం అసలు చెయ్యవద్దు . భోజనం మానేస్తే మరింత షుగర్ క్రేవింగ్స్ పెరుగుతాయి.

Representational Image : Pexels