మీకు డయాబెటిస్ ఉందా? అయితే, మీరు పాలకూర, బ్రోకొలి, గుమ్మడి గింజలు, బాదం తీసుకోవాలి.

ఆకుకూరలు, క్యారెట్లు, కాలీఫ్లవర్, క్యాప్సికం, టమాటలు, సెలరీ కూడా మధుమేహులకు మంచిది.

ఆరోగ్యకరమయిన జీవనశైలి, పోషకాహారం తీసుకోవడం రక్తంలో షుగర్ అదుపులో పెట్టేందుకు తోడ్పడుతుంది.

ఒమెగా 3 ఎక్కువగా ఉండే బాదముల వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులు తీసుకోవాలి.

కాయగూరల నుంచి ఫైబర్ అందుతుంది కనుక అవి కూడా ఎక్కువగా తీసుకోవాలి.

ఆపిల్స్, నారింజ, అరటి, పియర్స్, షియా సీడ్స్, అవిసెగింజలు వంటివి కూడా తరచుగా ఆహారంలో భాగం చేసుకోవాలి

ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటి పెరుగుతుంది. కణజాలాల ఆరోగ్యికి, కండరాల నిర్మాణానికి దోహద పడుతుంది.

పండ్లు, కాయగూరలు, చిక్కుళ్లు షుగర్ లెవల్స్ అదుపులో పెట్టేందుకు దోహదం చేస్తాయి.

ముల్లంగి ఆకులు, పాలకూర, బీట్ రూట్ ఆకులు కూడా తరచుగా తీసుకోవాలి. Representational Image : Pexels