రోజూ బెల్లం తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా? బెల్లంలో సహజమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బెల్లంలో హై షుగర్ కంటెంట్ ఉండటంతో తక్షణ శక్తిని అందిస్తుంది. బెల్లంతో జీర్ణక్రియ మరింత మెరుగుపడుతుంది. బెల్లంలోని ఐరన్ రక్తహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లంలోని క్యాల్షియం, పొటాషియం రుతుక్రమ ఇబ్బందులకు చెక్ పెడుతాయి. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లతో రోగనిరోధక వ్యవస్ధ బలోపేతం అవుతుంది. బరువు తగ్గుదలతో పాటు చర్మ సంరక్షణకు బెల్లం మేలు చేస్తుంది. All Photos Credit: pixabay.com