చర్మానికి రోజ్​వాటర్​ అనేక ప్రయోజనాలు అందిస్తోంది.

pH లక్షణాలు కలిగిన రోజ్​వాటర్ సహజమైన స్కిన్ టోనర్​గా ఉపయోగించవచ్చు.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్ ఇరిటేషన్​ను తగ్గిస్తాయి.

చర్మంపైన బ్యాక్టీరియాను తొలగించి.. చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

మొటిమలు తగ్గించుకోవడం కోసం దీనిని రెగ్యూలర్​గా అప్లై చేయవచ్చు.

ఫ్రీరాడికల్స్ నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది.

ముఖంపై మచ్చలు తగ్గించి.. హైడ్రేట్ చేస్తుంది.

ముడతలను దూరం చేసే సహజమైన యాంటీ ఏజింగ్ ఏజెంట్​గా పనిచేస్తుంది.