కివీ పండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు! కివీలోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకుగా ఉంచుతుంది. కివీలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. కివీలోని డైటరీ పైబర్ జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. కివీలోని సెరటోనిన్ సహజసిద్ధమైన నిద్రకు తోడ్పడుతుంది. కివీలోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. కివీ పండులోని ఫోలేట్ ఎముకలను బలోపేతం చేస్తుంది. All Photos Credit: pixabay.com