పాలు తాగడం ఇష్టం లేదా? అయితే, ఈ ఫుడ్స్ తీసుకోండి!

పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

అయితే, కొంత మందికి పాలు తాగడం ఇష్టం ఉండదు.

పాలు ఇష్టం లేని వారు ఈ ఫుడ్స్ తీసుకుంటే కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.

శనగలు తీసుకుంటే కాల్షియంతో పాటు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా అందుతాయి.

బాదంలో కూడా కాల్షియంతో పాటు హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్ ఉంటాయి.

పాలకూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ A, C పుష్కలంగా ఉంటాయి.

చియా సీడ్స్‌ లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎండిన అంజీర్‌ పండ్లలో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.

All Photos Credit: pixabay.com