ఎసిడిటితో ఇబ్బంది పడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!

తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి.

నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి.

మసాలాలు ఉండే ఆహారాలను దూరం పెట్టాలి.

ప్రతిరోజు నిర్ణీత సమయంలో తినడం అలవాటు చేసుకోవాలి.

నెమ్మదిగా, బాగా నమిలి తినడం చాలా మంచిది.

పులుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకూడదు.

పచ్చిగా ఉన్న కాయలు, పండ్లు తినకూడదు.

పచ్చళ్లను వీలైనంత వరకు తినకపోవడం మంచిది.

All Photos Credit: pixabay.com