శీతాకాలం స్పెషల్ సీతాఫలం, తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు!

సీజనల్‌గా దొరికే పండ్లలో సీతాఫలం ఒకటి.

రోజూ రెండు పండ్లను హ్యాపీగా తినవచ్చు.

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు చర్మకాంతితో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

సీతాఫలంలోని విటమిన్‌-A కంటిచూపును మెరుగుపరుస్తుంది.

సీతాఫలంలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.

దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మలేరియా, డెంగ్యూ జ్వరాలను దూరం చేస్తాయి.

సీతాఫలంలోని ఐరన్‌ రక్తహీనతను తగ్గిస్తుంది.

గర్భిణులు ఈ పండ్లను తీసుకుంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది.

All Photos Credit: pixabay.com