కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

హీటింగ్ టూల్స్​కి వీలైనంత దూరంగా ఉండండి.

ఎండ నుంచి మీ జుట్టును స్కార్ఫ్ లేదా క్యాప్​తో కవర్ చేయండి.

మీ జుట్టును బిగుతూగా కాకుండా.. లూజ్​గా ఉండేలా చూసుకోండి.

జుట్టు తడిగా ఉన్నప్పుడు చిక్కులు తీయడం, దువ్వడం చేయకండి.

పారాబెన్ ఫ్రీ ఉండే షాంపూలను ఎంచుకోండి.

మీ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు దాని చివర్లను ట్రిమ్ చేస్తూ ఉండండి.

జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్​ ఉండేందుకు హెయిర్​కి ఆయిల్ అప్లై చేయండి. (Image Source : Pixabay)