‘జవాన్’ To ‘జైలర్‘- ఈ వారం సందడి చేసే మూవీస్ ఇవే!

’జవాన్’- సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదల

‘Miss. శెట్టి పొలిశెట్టి’ - సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదల

వన్ షాట్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్- సెప్టెంబర్ 5న విడుదల

లక్కీ గై (హిందీ మూవీ)- అమెజాన్ ప్రైమ్- సెప్టెంబర్ 6న విడుదల

‘జైలర్’ - అమెజాన్ ప్రైమ్ - సెప్టెంబర్ 7న విడుదల

సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ (హాలీవుడ్ మూవీ)- అమెజాన్ ప్రైమ్-సెప్టెంబర్ 8న విడుదల

టాప్ బాయ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- నెట్ ఫ్లిక్స్- సెప్టెంబర్ 7న విడుదల

ద లిటిల్ మెర్మాయిడ్ (హాలీవుడ్ మూవీ) - హాట్ స్టార్- సెప్టెంబర్ 6న విడుదల

హడ్డీ ( హిందీ మూవీ)- జీ5- సెప్టెంబర్ 7న విడుదల

లవ్ (తమిళ చిత్రం)- ఆహా- సెప్టెంబర్ 8న విడుదల

ఉరు(మలయాళం)- హైరిచ్- సెప్టెంబర్ 4న విడుదల