బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ తాజాగా సూపర్ హిట్ కొట్టారు.

‘గదర్ 2’ ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్ స్టేటస్‌కు దగ్గరలో ఉంది.

కానీ ప్రస్తుతం ‘జవాన్’ వేవ్‌లో ఇది సాధ్యం అవుతుందా లేదా అన్నది చూడాలి.

‘గదర్ 2’ ప్రస్తుతం రూ.510 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

ఇప్పుడు ‘పఠాన్’ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా ఉంది.

ఈ సినిమా రూ.524 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

మరో రూ.14 కోట్లు సాధిస్తే ‘గదర్ 2’ ఇండస్ట్రీ హిట్ అవుతుంది.

2018లో వచ్చిన ‘భయ్యాజీ సూపర్ హిట్’ తర్వాత అమీషా పటేల్ నటించిన సినిమా ఇదే.

ఈ హిట్‌తో తనకు ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి!