నవంబర్ 4న 'శంకర్ దాదా ఎంబిబిఎస్' రీ రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాటు ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలు....  

కన్నడలో దసరాకు (అక్టోబర్ 19న) విడుదలైన 'ఘోస్ట్' తెలుగులో నవంబర్ 4న విడుదల అవుతోంది. 

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కీడా కోలా' నవంబర్ 3న విడుదల అవుతోంది.

'పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన 'నరకాసుర' విడుదల కూడా నవంబర్ 3న

నవంబర్ 3న థియేటర్లలోకి వస్తున్న మరో క్రేజీ సినిమా 'మా ఊరి పొలిమేర 2'

చిన్న సినిమా విధి విడుదల కూడా నవంబర్ 3న

వికాస్ ముప్పాల, గాయత్రీ గుప్తా నటించిన 'ప్లాట్' నవంబర్ 3న విడుదల అవుతోంది. 

నవంబర్ 3న చిన్న సినిమా ద్రోహి విడుదల

శ్రీరామ్ నిమ్మల, పోసాని కృష్ణమురళి నటించిన 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' విడుదల నవంబర్ 3న

హిందీలో విమర్శకుల ప్రశంసలు, మంచి వసూళ్లు అందుకుంటున్న '12th ఫెయిల్' తెలుగులో నవంబర్ 3న విడుదలవుతోంది.

Thanks for Reading. UP NEXT

'కీడా కోలా' ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సందడి - అరుదైన వీడియో షేర్ చేసిన రౌడీ హీరో!

View next story