Image Source: Sowmya Rao Instagram

నటిగా కెరీర్‌ ప్రారంభించిన కన్నడ భామ సౌమ్య రావు.. అనుకోకుండా యాంకర్‌గా మారింది.

Image Source: Sowmya Rao Instagram

'శ్రీ‌మంతుడు' సీరియ‌ల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Image Source: Sowmya Rao Instagram

'జబర్దస్త్‌' వంటి పాపులర్ కామెడీ షోకి యాంకరింగ్ చేసే అవకాశం అందుకుంది. 

Image Source: Sowmya Rao Instagram

ఓ వైపు కామెడీ షోలు చేస్తూనే, మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా అలరిస్తోంది. 

Image Source: Sowmya Rao Instagram

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగమ్మ.. తన హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Image Source: Sowmya Rao Instagram

ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా రకరకాల రీల్స్ పోస్ట్ చేస్తూ, నెట్టింట సందడి చేస్తోంది.

Image Source: Sowmya Rao Instagram

'వేరొకరి కోసం నీ ప్రకాశాన్ని ఎప్పుడూ మసకబార్చుకోకు' అంటూ సౌమ్య ఓ వీడియో షేర్ చేసింది.

Image Source: Sowmya Rao Instagram

పొట్టి స్కర్ట్ లో మ్యాచింగ్ జాకెట్ తో మెరిసిపోతున్న అమ్మడి అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Image Source: Sowmya Rao Instagram

లైక్స్, కామెంట్స్ తో యాంకర్ సౌమ్య రావు వీడియోని ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు.