బాలీవుడ్ బ్యూటీ అలాయా ఎఫ్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె మోడర్న్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు. అలాయా అసలు పేరు ఆలియా ఫర్నీచర్‌వాలా. తన స్క్రీన్ నేమ్‌ను ‘అలాయా ఎఫ్’గా పెట్టుకున్నారు. 2020లో ‘జవానీ జానేమన్’ సినిమాతో అలాయా బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. గతేడాది ‘ఫ్రెడ్డీ’ సినిమాతో అలాయాకు మంచి పేరు వచ్చింది. సమంత ‘యూటర్న్’ హిందీ రీమేక్‌లో కూడా అలాయానే నటించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ల ‘బడేమియా ఛోటేమియా’లో నటిస్తున్నారు.