కంగనా రనౌత్ నటించిన ‘తేజాస్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ప్రేక్షకులు మొదటి రోజు నుంచే రిజెక్ట్ చేశారు. కనీసం సరైన ఓపెనింగ్స్‌ను కూడా ఈ సినిమా సాధించలేకపోయింది. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మొదటి రోజు కేవలం రూ.1.11 కోట్లు మాత్రమే తేజాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు శనివారం ఇది రూ.2.51 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ఆదివారం రూ.3.12 కోట్ల వసూళ్లు సాధించింది. నాలుగో రోజు సోమవారం రూ.కోటి వరకు రానుందని వార్తలు వస్తున్నాయి. ఏరియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.