రోమ్ దేవతల ఆశీస్సులతో తన సినిమా టీజర్ లాంచ్ చేసిన నితిన్ - వీడియో వైరల్! 'జయం' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. 'దిల్', ' సై', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయిందే' వంట సినిమాలతో అగ్ర హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'హార్ట్ ఎటాక్', 'చిన్నదాన నీకోసం', 'అ ఆ', 'రంగ్ దే' సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 'భీష్మ' తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. రోమ్ నగరంలో భార్యతో చిల్ అవుతున్న నితిన్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాని మీరూ చూసేయండి. Nithin/Instagram