బ్రకోలిని సాయంత్రం ఆలస్యంగా తినడం వల్ల అజీర్ణం, నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది.



బ్రస్సెల్స్ మొలకలు తీసుకోవడం పరిమితం చేయాలి. లేదంటే నైట్ నిద్రపోవడం కష్టమే.



కాలీఫ్లవర్ లో సల్ఫోరాఫెన్ అనే సమ్మేళనం ఉంటుంది. గ్యాస్ సమస్యని కలిగిస్తుంది.



క్యాబేజీ రాత్రి పూట తింటే అరుగుదల సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల ప్రశాంతంగా నిద్రపోవడం కష్టమవుతుంది.



ఉల్లిపాయ నైట్ తింటే గ్యాస్ ఉబ్బరం సమస్యని మరింత తీవ్రతరం చేస్తుంది.



వెల్లుల్లి నిద్రకు అంతరాయం కలిగించే యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతుంది.



బఠానీల్లోని అధిక ఫైబర్, ఫ్రక్టోజ్ కారణంగా ఉబ్బరం కలిగిస్తుంది.



తీపి బంగాళాదుంపల్లో ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ కొంతమందికి అవి జీర్ణం కావడం కష్టం.



Image Credit: Pexels