ఫ్రిజ్ నీళ్లు తాగితే గుండెకు చేటు



వేసవిలో చల్లని నీరు తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం బయటికి పోయినట్టు అనిపిస్తుంది.



ఫ్రిజ్లో నుంచి తీసిన నీటిని రోజంతా తరచూ తాగుతూ ఉంటే సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.



చల్లని నీరు తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే వేగంలో మార్పు వస్తుంది.



ఒక అధ్యయనం ప్రకారం ప్రజలు ఎక్కువ చల్లగా ఉన్న నీటిని తాగడం వల్ల వాగస్ అని పిలిచే నాడి ప్రభావితం అవుతుంది.



తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటి ప్రభావం నేరుగా ఈ నరాల మీద ఉంటుంది. దీని కారణంగానే హృదయ స్పందన రేటు తగ్గుతుంది.



చల్లని నీరు అధికంగా తాగితే గుండెపై ప్రభావం ఎక్కువ ఉంటుంది.



చల్లని నీటిని తీసుకోవడం వల్ల వెన్నుముకలోని నరాలు చల్లబడతాయి. ఇవి మెదడును ప్రభావితం చేస్తాయి.



ముఖ్యంగా సైనస్ సమస్యలతో బాధపడేవారు చల్లని నీటిని తాగకూడదు.


Thanks for Reading. UP NEXT

వేసవిలోనే కుక్కలు ఎందుకు కరుస్తాయి?

View next story