అధిక రక్తపోటు ఉన్న వారికి అత్యంత హానికరమైనది ఉప్పు. ఇందులోని సోడియం హైపర్ టెన్షన్ కి కారణమవుతుంది.



జీలకర్ర రుచిని పెంచే మసాలా కానీ ఇందులో సోడియం ఉండటం వల్ల రక్తపోటు స్థాయిలను పెంచుతుంది.



నల్ల మిరియాలు ఘాటుగా ఉంటాయి. వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలి.



వెల్లుల్లి ఉప్పు ప్రసిద్ధ మసాలా. సోడియం లోడ్ చేయబడి ఉంటుంది. అందుకే తాజా వెల్లుల్లి వాడుకోవడం మంచిది.



ఆవాలు కూడా అధిక మొత్తంలో సోడియంతో నిండి ఉంటాయి.



అల్లం లేని ఇల్లు ఉండదు కానీ ఇది రక్తపోటు స్థాయిలను పెంచుతుంది.



పప్రికా కారం ఆరోగ్యకరమైనదే. ఇందులోని సోడియం ఎక్కువగా ఉంటుంది అందుకే మితంగా వాడాలి.



ఆమ్ చూర్ పొడి ఉప్పు, ప్రిజర్వేటివ్ తో నిండి ఉంటుంది.



అధిక రక్తపోటు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.



Images Credit: Pixabay/ Pexels