ABP Desam


ఒరియో బిస్కెట్లతో ఇలా ఐస్ క్రీమ్


ABP Desam


ఒరియో బిస్కెట్లు - 25
చక్కెర పొడి - రెండు స్పూన్లు
క్రీమ్ - 250ఎమ్ఎల్
చాక్లెట్ సాస్ - సరిపడినంత
పాలు - పావు లీటరు
వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను


ABP Desam


ఒరియో బిస్కెట్లను ముక్కలుగా చేసి, పొడిలా చేసుకోవాలి.


ABP Desam


ఒక గిన్నెలో పాలు, క్రీమ్, చక్కెర, వెనిల్లా ఎసెన్స్ వేసి చిక్కగా అయ్యే వరకు బ్లెండర్‌తో మిక్స్ చేయాలి.


ABP Desam


ఆ మిశ్రమంలో బిస్కెట్ల పొడిని వేసి బాగా మిక్స్ చేయాలి.


ABP Desam


ఆ మిశ్రమాన్ని ఒక టిన్ లో వేసి, పైన ప్లాస్టిక్ పేపర్ తో ర్యాప్ చేయాలి. గాలి తగలకుండా మూత పెట్టాలి.


ABP Desam


దాదాపు అయిదు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.


ABP Desam


ఐస్ క్రీములా గడ్డ కట్టాక పైన చాక్లెట్ సాస్ చల్లాలి. స్పూనుతో తింటుంటే రుచి అదిరిపోతుంది.