ఈ కూరగాయలతో బరువు తగ్గండి కొన్ని రకాల కూరగాయలు బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. వాటిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తినడం వల్ల శక్తి అందుతుంది, కానీ శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. పాలకూర బ్రకోలి క్యాబేజీ కాలీ ఫ్లవర్ క్యారెట్లు పుట్టగొడుగులు