ABP Desam


కాకరకాయ తింటే పుట్టే బిడ్డలో లోపాలు రావు


ABP Desam


పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గించడానికి కాకరకాయ సహకరిస్తుందని చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు.


ABP Desam


గర్భిణీలు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో కాకరకాయ కూడా ఒకటి. ఇది పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది.


ABP Desam


కాకరకాయ తినడం వల్ల గర్భం ధరించిన మహిళల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటున్నట్టు గుర్తించారు.


ABP Desam


కాకరకాయలో ఫొలేట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శిశువుకు ఎలాంటి నరాల వ్యవస్థ లోపాలు రాకుండా ఉంటాయి.


ABP Desam


కాకరకాయలో ఉండే ఇథనాల్ గర్భధారణ సమయంలో తినడం పూర్తిగా సురక్షితం అని తేలింది. గర్భం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసింది.


ABP Desam


కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే చేదు శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది.


ABP Desam


కాకరకాయ గర్భిణీ స్త్రీల ప్రేగు కదలికలను సులభతరం చేసి, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తుంది.


ABP Desam


కాకరను గర్భిణీలు వారానికి రెండుసార్లు తింటే చాలు. అధికంగా తింటే వాంతులయ్యే అవకాశం ఉంది.