కంటి చూపు కోసం వీటిని రోజూ తినాల్సిందే స్క్రీన్ టైమ్ పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం వంటి వాటి వల్ల కంటిచూపు తక్కువ వయసులోనే మందగిస్తుంది. బలహీనమైన కంటి చూపు కలవారు కొన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇవి కంటి చూపును కాపాడతాయి. చేపలు బాదం పప్పు కోడి గుడ్లు క్యారెట్లు కాలే పాలకూర