సొంపు గింజలు రాత్రంతా నీటిలో నానబెట్టి వాటిలో చక్కెర, నిమ్మరసం, మరికొన్ని సుగంధ ద్రవ్యాలు వేసి మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టాలి.

ఈ షర్బత్ లోని సొంపు గింజలు శీతలీకరణకు ప్రసిద్ధి చెందాయి. వేసవిలో తలెత్తే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.



బేల్ షర్బత్ అనేది బేల్ పండు గుజ్జుతో తయారు చేస్తారు. వేసవిలో ఈ పండు తీసుకుంటే శరీరాన్ని హైడ్రేట్ గా, శక్తివంతంగా చేస్తుంది.

ఈ షర్బత్ చేయడానికి ఒక బేల్ పండు గుజ్జు తీసి అందులో చక్కెర, నీరు, చిటికెడు ఉప్పు కలపాలి.

రాగి అంబిల్ ఒక రిఫ్రెష్ డ్రింక్. గ్లూటెన్ లేనిది. ఫైబర్ అధికంగా ఉంటుంది.

వేసవిలో దీన్ని తీసుకుంటే శరీరం హైడ్రేట్ గా ఎనర్జిటిక్ గా ఉంచేందుకు సహాయపడుతుంది.



సత్తు పిండిలో నీరు, నిమ్మరసం, రుచికి సరిపడా చక్కెర లేదా తేనె కలుపుకోవాలి. వీటన్నింటినీ కలుపుకుని ఉడికించుకోవాలి.

సత్తు నిమ్మరసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శక్తిని ఇస్తుంది. చక్కెర పానీయాలకు చక్కని ప్రత్యామ్నాయం.

కొబ్బరి బోండాం

సబ్జా షర్బత్

Images Credit: Pixabay/ Pexels