మెదడు ఆరోగ్యానికి తినాల్సిన ఫుడ్స్ ఇవే

మెదడు ఎంత చక్కగా పనిచేస్తే, శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది.

మెదడు సక్రమంగా పనిచేయాలంటే ప్రత్యేకమైన ఆహారం తినాల్సిందే.

ఆకు కూరలు

టమోటోలు

వాల్‌నట్స్

బెర్రీలు

పసుపు

డార్క్ చాక్లెట్