ప్రోటీన్ లభించే ఆహారం అనగానే గుడ్లు ఎక్కువగా తీసుకుంటారు. కానీ దీని
కంటే ఈ నోరూరించే స్వీట్స్ లో ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తాయి.


ఫిర్ని: పోహ, పండ్లు కలిపి దీన్ని తయారు చేస్తారు. ప్రోటీన్ తో పాటు ఫైబర్ నిండి ఉంటుంది.
చాలా ఆరోగ్యకరమైనది.


బేసిన్ లడ్డులో ప్రోటీన్, పిండి పదార్థాలు విటమిన్లు ఉన్నాయి. గుండె ఆరోగ్యకరమైన డెజర్ట్.



మూంగ్ దాల్ హల్వా ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉంటాయి.
గట్ కి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఇస్తుంది.


బేసన్ హల్వా జలుబు, ఫ్లూని ఎదుర్కొంటుంది. జీవక్రియని పెంచుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలని అదుపులో ఉంచుతుంది.


రస్ మలై ప్రోటీన్ తో నిండిన పనీర్ తో తయారు చేస్తారు.
కాల్షియం, ఫైబర్, విటమిన్లు, పిండి పదార్థాలు, 13 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది.


దాలియా ఖీర్ ప్రోటీన్లు, విటమిన్ల పవర్ హౌస్. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.



మిష్టి దోయి అత్యంత రుచికరమైన తీపి వంటకం. ఒక కప్పు మిష్టి దోయిలో 7.7 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది.



మిల్క్ కేక్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు, కీళ్లకి ఆరోగ్యరకరమైనది.
Images Credit: Pexels/ Unsplash/ Pixabay/ Youtube