మీ గోర్లు మీ ఆరోగ్యాన్ని చెప్పేస్తాయ్ తెలుసా?

చేతి గోర్లు మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలు చెప్తాయి.

గోర్లు పెళుసుగా ఉంటే పోషకాహార లోపానికి గుర్తుగా భావించాలి.

గోర్లు పసుపు రంగులోకి మారితే శ్వాస అవయవ జబ్బులను సూచిస్తాయి.

గోర్లు ఫ్లాట్ గా ఉంటే ఊపిరితిత్తులు, పేగుకు సంబంధించిన సమస్యలకు సంకేతం.

గోర్ల మీద తెల్లని మచ్చలు వస్తే లివర్, కిడ్నీ, థైరాయిడ్ సమస్యల కారణం కావచ్చు.

గోర్లు నల్లగా మారడం చర్మ క్యాన్సర్ కు సంకేతం.

వీటిలో ఏ లక్షణాలు కనిపించినా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

All Photos Credit: pixabay.com