అల్లంలో నొప్పి తగ్గించే గుణాలుంటాయి.

నెలసరి నొప్పికి అల్లం మంచి మందు. ఆ సమయంలో అల్లం టీ తాగితే ఉపశమనం దొరుకుతుంది.

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కీళ్లు, కండరాలనొప్పి తగ్గిస్తుంది.

అల్లం టీ తాగడంతో పాటు అల్లం నీటితో స్నానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

అల్లం కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ లో కూడా మంచి పాత్ర పోషిస్తుంది.

తరచుగా అల్లం ఆహారంలో భాగం చేసుకున్నపుడు ఎల్ డీ ఎల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

అల్లంతో రక్తంలో ట్రైగ్లిజరాయిడ్ ల స్థాయిలను కూడా నియంత్రిస్తుంది.

కనుక అల్లంతో గుండె ఆరోగ్యం పదిలమవుతుంది.

Representational Image : Pexels