బ్లడ్ క్యాన్సర్ ముందస్తు సంకేతాలు ఇవే!

బ్లడ్ క్యాన్సర్ సోకిన వారికి ముందస్తుగా కొన్ని లక్షణాలు తెలుస్తాయి

ప్రారంభ లక్షణాలను గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది.

తీవ్రమైన అలసట, బలహీనత బ్లడ్ క్యాన్సర్ తొలి లక్షణం.

ఆకస్మికంగా బరువు తగ్గడం రక్త క్యాన్సర్ ప్రారంభ సంకేతాలలో ఒకటి.

తరచుగా ఆనారోగ్యానికి గురి కావడం, కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం.

సులభంగా గాయాలు కావడం, వాటి ద్వారా నిరంతరం రక్తస్రావం కావడం.

వెన్ను, పక్కటెముకలలో విపరీతమైన నొప్పి ఏర్పడటం.

రాత్రి వేళ విపరీతమైన చెమటలు రావడం, మానసిక ఆందోళన కలగడం.

ఈ లక్షణాలలో దేనినైనా గుర్తిస్తే వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది.

All Photos Credit: pixabay.com