ఈ రోజుల్లో చాలా మంది తెల్లజుట్టు సమస్య ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, జన్యు లోపం వల్ల తొందరగా తెల్ల వెంటుకలు వస్తున్నాయి.